420 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు

🔸కాంగ్రెస్ ప్రభుత్వంపై భాస్కర్ యాదవ్ విమర్శలు 297వ డివిజన్‌లో నిరసన కార్యక్రమం ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్ ఆరోపించారు. మేడ్చల్‌లోని 297వ డివిజన్‌లో ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ...