5 తులాల బంగారం మాయం!
🔸వాచ్‌మన్‌పై అనుమానం.. పోలీసులకు ఫిర్యాదు 🔸ఇంట్లో 15 తాకట్టు చిట్టీలు లభ్యమయ్యాయంటూ కలకలం ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాయల్ సాయి సదన్ అపార్ట్‌మెంట్‌లో సుమారు ఐదు తులాల బంగారు నగలు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నంబర్ 501లో నివసిస్తున్న కుటుంబానికి చెందిన బంగారు ఆభరణాలు సుమారు రెండు నెలల క్రితం కనిపించకుండా పోయినట్లు తెలిసింది.నగల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆరా తీసిన క్రమంలో అపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్న వాచ్‌మన్‌పై అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం....