కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా

నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం ఆర్ జె న్యూస్, మేడ్చల్ : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత, సామాజిక రక్షణ కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ మను చౌదరి తెలిపారు. ఈ పథకాన్ని ఈ నెల 19న ప్రారంభించనున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.కుటుంబంలో సంపాదించే వ్యక్తికి 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలని, బీమా అర్హతకు ఆధార్‌...