అక్కను వదలలేని చిన్నారి.. పసి మనసులో స్వచ్ఛమైన ప్రేమ

ఆర్.జె.న్యూస్, బషీరాబాద్ : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గా గ్రామంలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి సంబంధించిన హృద్యమైన ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఏడాదిన్నర వయసున్న చిన్నారి తన అక్కను వదలలేక మారాం చేయడం అందరినీ ఆకట్టుకుంది. అక్కను అంగన్‌వాడీ కేంద్రంలో వదిలి వెళ్తుండగా తమ్ముడు ఆమెను గట్టిగా పట్టుకుని వదలకుండా ఉండిపోయాడు. అంగన్‌వాడీ టీచర్ ఎంత నచ్చజెప్పినా వినకుండా, అక్క వైపే చూస్తూ అమాయకంగా నిలబడ్డాడు. మాటలు సరిగా రాని ఆ పసి వయసులోనే అక్క దూరమవుతుందనే బాధను తన...