గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలపై సమగ్ర సర్వే
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : గొర్రెలు, మేకల పెంపకందారుల ఆర్థిక, సామాజిక స్థితిగతులను తెలుసుకోవడంతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించేందుకు గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) ఆధ్వర్యంలో సమగ్ర సర్వే నిర్వహించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో శుక్రవారం ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా జీఎంపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎక్కల దేవి కొమురయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు సానం మల్లేష్ మాట్లాడుతూ గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న కాపర్ల ఆర్థిక, సామాజిక పరిస్థితులను క్షేత్రస్థాయిలో...