ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్: నాగారం నుండి అహ్మద్ గూడ వైపు వెళ్తున్న గ్యాస్ లారీ ప్రమాదపు శాత్తు వెనక టైర్ కిందపడి యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు ఉదయం జిమ్ ముగించుకొని శివానంద్ పూరి కాలనీ లో తన ఇంటికి వెళ్తుండగా అఖిల్ వయస్సు 20 సంవత్సరాలు లారీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు రోధన అక్కడ ఉన్న వారి ని కంటతడి పెట్టింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.