సీఎంఆర్‌ఐటీలో 7 అవర్స్ స్లాబ్ హ్యాకథాన్‌కు ఘన ముగింపు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని సీఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్లాబ్ హ్యాకథాన్, ఐసీఎస్ కమ్యూనిటీ సహకారంతో 7 అవర్స్ హ్యాకథాన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ హ్యాకథాన్‌లో తెలంగాణ వ్యాప్తంగా 75 టీంల నుంచి 200 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఎస్ కమ్యూనిటీ ఫౌండర్ పి. కౌశిక్ మాట్లాడుతూ.. ఏఐ బ్రౌజర్ ఏజెంట్‌ను విద్యార్థులు ఎలా ఉపయోగించాలి, అందులోని వివిధ రకాల మాడ్యూల్స్‌పై విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం. జంగారెడ్డి మాట్లాడుతూ.....