మేడ్చల్ నారాయణ స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ లోని నారాయణ పాఠశాలలో పీపీ-1, పీపీ-2 తరగతుల విద్యార్థులకు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (ఎస్ ఎల్ సి) కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల డీజీఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం పురుషోత్తం రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు ఎన్. తులసి, వైస్ ప్రిన్సిపల్ అరుణా హాజరయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు తమ విద్యా ప్రగతిని, తాము నేర్చుకున్న అంశాలను వివిధ ప్రాజెక్టులు, కార్యకలాపాల ద్వారా...