బొలెరో ఢీకొని వ్యక్తి మృతి
🔸అలియాబాద్ ఎక్స్ రోడ్డు వద్ద ప్రమాదం.. చికిత్స పొందుతూ మృతి ఆర్ జె న్యూస్, మేడ్చల్ : జీనోమ్ వ్యాలీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి నర్సింలు (55) మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాల్గడి మలక్‌పేట్ గ్రామానికి చెందిన నర్సింలు ఈ నెల 12న ఎదులాపూర్‌లోని తన కుమార్తె ఇంటికి వెళ్లి తిరిగి వచ్చారు. సాయంత్రం అలియాబాద్ వద్ద బస్సు దిగి, ఎక్స్ రోడ్డు సమీపంలోని శుభం గార్డెన్స్ ఎదురుగా రహదారికి ఎడమవైపు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక...