ఓఆర్‌ఆర్‌పై వరుస ప్రమాదాలు.. ముగ్గురు మృతి
నిలిచివున్న మినీ వ్యాన్‌ను ఢీకొన్న టాటా ట్రక్ మరో ఘటనలో డివైడర్‌ను ఢీకొన్న లారీ.. తప్పిన పెను ప్రమాదం ఆర్ జె న్యూస్, శామీర్ పేట : ఓఆర్‌ఆర్‌పై రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలుచోటుచేసుకున్నాయి. ఒక ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఘటనలో పెను ప్రమాదం తప్పింది. మినీ వ్యాన్‌ను ఢీకొన్న టాటా ట్రక్ కీసర – శామీర్‌పేట మధ్య ఓఆర్‌ఆర్‌పై నిలిచివున్న అశోక్ లేలాండ్ మినీ వ్యాన్‌ను టాటా ట్రక్ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు....