జగద్గిరిగుట్టలో వరుస చోరీలు.. రూ.58 లక్షల సొత్తు మాయం
ఎనిమిది ఇళ్లలో చోరీలు.. మరోచోట చైన్ స్నాచింగ్‌కు యత్నం | తాళం వేసిన ఇళ్లే టార్గెట్ ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. తాళం వేసి కొద్దిసేపు బయటకు వెళ్లినా ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దుండగులు చోరీలకు పాల్పడుతుండటంతో బస్తీవాసుల్లో ఆందోళన నెలకొంది. రాజీవ్ గృహకల్ప, ఆల్విన్ కాలనీ ఫేజ్-1, ఉమాదేవి నగర్, పీపీ నగర్, ప్రకాశం పంతులు నగర్, షిరిడి హిల్స్, ఆస్బెస్టాస్ కాలనీ తదితర ప్రాంతాల్లో కొద్దిరోజుల వ్యవధిలో ఎనిమిది...