బైక్ డివైడర్ ను ఢీకొని యువకుడు మృతి

ఆర్.జె.న్యూస్, మాదాపూర్ : ఖానామెట్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి గాయాలయ్యాయి. రాత్రి సమయంలో పొలవరపు తేజస్, దట్టి మోహిత్ ఇద్దరు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై బిక్షపతి నగర్ లోని ఎస్ ఎస్ ప్రీమియం పీజీ నుంచి మెటల్ చార్మినార్ వైపు వెళ్తున్నారు. మెటల్ చార్మినార్ సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పి రోడ్డు డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్...