ట్రక్కును ఢీకొని యువకుడు మృతి..!

మరొకరికి గాయాలు.. గుర్తుతెలియని ట్రక్కు డ్రైవర్‌పై కేసు నమోదు ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : జీనోమ్‌ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో మజీద్‌పూర్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన నవీన్‌ (20) హైదరాబాద్‌లోని సిటీ కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సెలవుల నిమిత్తం స్వగ్రామానికి వచ్చిన అతడు గురువారం...