పనికి వెళ్లి తిరిగిరాని యువతి

ఆర్ జె న్యూస్, శామీర్ పేట : జీనోమ్‌ వ్యాలీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మజీద్‌పూర్‌కు చెందిన కీర్తన (19) అదృశ్యమైంది. ఈ నెల 23న ఉదయం 8.30 గంటలకు ఇంటి నుంచి పనికి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. రావల్‌కోల్‌లోని ఓ నర్సరీలో కీర్తన నాలుగు నెలలుగా పనిచేస్తోంది.కీర్తన ఎత్తు సుమారు 4.8 అడుగులు, గోధుమ వర్ణంలో ఉంటుందని పోలీసులు తెలిపారు. అదృశ్యమైన సమయంలో లైట్‌ బ్లూ టాప్‌, బ్లాక్‌ లెగ్గిన్‌, బ్లాక్‌ చున్నీ ధరించి ఉంది. ఆమె ఆచూకీ తెలిసిన వారు 8712663689కు...