కేసీఆర్ నగర్‌లో వైభవంగా ఆషాడ మాసం బోనాలు
🔸అమ్మవారికి మొక్కులు చెల్లించిన జవహర్ నగర్ మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ ఆర్.జె.న్యూస్, జవహర్ నగర్ : కీసర సర్కిల్, జవహర్ నగర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్‌లో ఆషాడ మాస బోనాల పండుగ ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక మహిళలు, భక్తులు భక్తిశ్రద్ధలతో పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి జవహర్ నగర్ మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా...