తహసీల్దార్‌ అక్రమ ఆస్తులపై ఏసీబీ దాడులు

🔸రూ.7 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు.. మార్కెట్‌ విలువ రూ.100 కోట్లకు పైనే! ఆర్.జె.న్యూస్, ఎల్బీనగర్‌ : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై తహసీల్దార్‌ దాసరి శ్రీనివాస్‌రెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించారు. ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హస్తినాపురంలోని ఆయన నివాసంతో పాటు కార్యాలయం, ఇతర ప్రాంతాల్లో ఏకకాలంలో ఏడు చోట్ల సోదాలు చేపట్టారు. డీజీ అనుమతితో ఈ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. 🔸ఎనిమిది ఓపెన్‌ ప్లాట్లు గుర్తింపు సోదాల్లో ఇప్పటివరకు ఎనిమిది ఓపెన్‌ ప్లాట్లను...