ఎస్‌ఐఆర్‌ అక్రమాలపై అఖిలపక్షం సమరశంఖం

🔸జ్ఞానేశ్‌కుమార్‌ దిష్టిబొమ్మ దహనం 🔸ఓటర్ల హక్కుల పరిరక్షణకు భారీ నిరసన ఆర్ జె న్యూస్,మేడ్చల్‌ : ఎస్‌ఐఆర్‌’ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పిలుపు మేరకు మంగళవారం మేడ్చల్‌ కలెక్టరేట్‌ ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. ‘ఎస్‌ఐఆర్‌’ ప్రక్రియ పేరుతో...