క్రీడల్లో ప్రతిభతో పాటు ఫిట్‌నెస్‌ కీలకం

🔸త్రిబుల్‌ ఒలింపియన్‌ ఎన్‌. ముకేశ్‌ కుమార్‌ ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : క్రీడల్లో ప్రతిభతో పాటు శారీరక దారుఢ్యం, ఫిట్‌నెస్‌ ఎంతో కీలకమని త్రిబుల్‌ ఒలింపియన్‌, మాజీ భారత హాకీ క్రీడాకారుడు ఎన్‌. ముకేశ్‌ కుమార్‌ అన్నారు. ఫిట్‌నెస్‌ లేకపోతే ఆటలో రాణించడం కష్టమవడంతో పాటు గాయాల ముప్పు కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. క్రీడాకారులకు పీఈటీలు క్రమం తప్పకుండా ఫిట్‌నెస్‌ శిక్షణ అందించాలని సూచించారు. బాచుపల్లిలోని సూర్య గ్లోబల్‌ స్కూల్‌లో 70వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుత్బుల్లాపూర్‌ జోనల్‌...