కీసర పోలీస్‌స్టేషన్‌లో మరో ఏసీబీ వల
🔸రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్‌ఐ శ్రీనివాస్ పట్టుబాటు 🔸ఇదే స్టేషన్‌లో గతంలో సీఐ అరెస్ట్.. వరుస అవినీతి ఘటనలతో పోలీస్‌శాఖలో కలకలం ఆర్ జె న్యూస్, కీసర : కీసర పోలీస్‌స్టేషన్‌లో అవినీతి వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్‌ఐ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. ఓ కేసులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు తెలిసింది.ఇదే పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల...