పట్టుదలతోనే ఏదైనా సాధించవచ్చు
🔸రెండు సంవత్సరాలు కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు : మేడ్చల్ జోన్ ఏసీపీ సిహెచ్. శంకర్ రెడ్డి ఆర్.జె.న్యూస్, మేడ్చల్: జీవితంలో పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని మేడ్చల్ జోన్ ఏసీపీ సిహెచ్. శంకర్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు రెండేళ్ల పాటు కష్టపడి చదివితే ఉజ్వలమైన భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చని ఆయన సూచించారు. మేడ్చల్ పట్టణంలోని స్ఫూర్తి జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలను శనివారం శ్రీ గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏసీపీ సిహెచ్. శంకర్...