కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
🔸ఫార్మర్ రిజిస్ట్రీ లక్ష్యం 70 శాతానికి చేరాలి: కలెక్టర్ మను చౌదరి ఆర్ జె న్యూస్, మేడ్చల్ : జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను వేగవంతం చేసి త్వరలోనే 70 శాతం లక్ష్యాన్ని అధిగమించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు సన్నాహాలు, రైతుల సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. రానున్న ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు పౌరసరఫరాలు, వ్యవసాయశాఖ అధికారులు, ఏఓలు, ఏఈఓలు, కొనుగోలు...