కార్మికుల సమస్యల పరిష్కారమే టీఎంయూ లక్ష్యం టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వాద్దామారెడ్ది

ఆర్ జె న్యూస్ బ్యూరో : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమమే తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప్రధాన లక్ష్యమని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వాద్దామారెడ్డి అన్నారు. హకీంపేట్ ఆర్టీసీ డిపో వద్ద నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో విలీనం చేయడంతో పాటు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు తమ యూనియన్ నిరంతరం పోరాడుతోందన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు నిర్వహించి హక్కులు...