జవహర్ నగర్‌లో దారుణం.. 70 ఏళ్ల వృద్ధుడి దారుణ హత్య

జవహర్ నగర్ ఆర్ జె న్యూస్ : మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. సంతోష్ నగర్ మెయిన్ రోడ్డులోని ఒక ఇంట్లో ఓ వృద్ధుడిని దారుణంగా కొట్టి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్ నగర్ మెయిన్ రోడ్‌లో నివాసం ఉంటున్న దేవరాజు (70) అనే వృద్ధుడి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి, ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన దేవరాజు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇంట్లో...