జవహర్‌నగర్‌లో దారుణం – సొంత మామను హత్య చేసిన అల్లుడు

ఆర్ జె న్యూస్ క్రైమ్ బ్యూరో : జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో సొంత మామను అల్లుడు హత్య చేసిన ఘటన అంబేద్కర్‌నగర్ దొండతోటలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అంబేద్కర్‌నగర్ దొండతోటకు చెందిన శివ (32) తన మామ మొగిలి (48) ని నిన్న అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో హత్య చేశాడు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. బోనాల పండుగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు...