కోడలిపై దాడి.. కాలు ఇరగ్గొట్టిన అత్త, ఆడపడుచు
🔸భర్త మంచోడే.. కాపురం విడదీస్తున్నది అత్తేనంటూ బాధితురాలి ఆవేదన ఆర్ జె న్యూస్, హైదరాబాద్ : అత్త, ఆడపడుచు కలిసి కోడలిపై దాడి చేసి కాలు ఇరగ్గొట్టిన ఘటన చోటు చేసుకుంది. తన భర్త మనీష్ నాయక్ మంచివాడేనని, అయితే అత్త, ఆడపడుచు కలిసి తన కాపురాన్ని విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు రజిత ఆరోపించారు. అత్త, ఆడపడుచు కలిసి తనపై దాడి చేసి కొట్టడంతో పాటు తన ఎడమ కాలును ఇరగ్గొట్టారని ఆమె వాపోయారు. అంతేకాకుండా ఇంటి నుంచి వెళ్లిపోవాలని చెప్పి వేధిస్తున్నారని ఆరోపించారు....