బాచుపల్లిలో తప్పిన పెను ప్రమాదం

🔸పాఠశాలలో ఏసీ స్విచ్‌బోర్డు వద్ద మంటలు.. అప్రమత్తమైన హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది ఆర్ జె న్యూస్, మేడ్చల్ : బాచుపల్లిలోని ఓ ప్రీ ప్రైమరీ పాఠశాలలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లహరి గ్రీన్ పార్క్ రోడ్డులోని విఘ్నాన్ జ్యోతి ప్రీ ప్రైమరీ స్కూల్‌లో ఏసీ స్విచ్‌బోర్డు వద్ద విద్యుత్ స్పార్క్ కారణంగా పొగలు, మంటలు వ్యాపించాయి. మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.విద్యుత్ స్పార్క్‌తో తొలుత పొగలు వ్యాపించి, అనంతరం మంటలు చెలరేగడంతో పాఠశాల పరిసరాల్లో ఆందోళన నెలకొంది. అయితే...