తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
🔸ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ 🔸కార్యకర్తలు, ఓటర్లే నిజమైన వీఐపీల 🔸ఐక్యతతో పనిచేస్తే రాష్ట్రంలో అధికారం ఖాయం 🔸 కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ ఈటల రాజేందర్ ఆర్ జె న్యూస్, మేడ్చల్ : తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. జవహర్నగర్ పాదయాత్రతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్షా సభను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు...