సేవా సంకల్పంతో బీజేవైఎం రక్తదాన శిబిరం
🔸 ప్రధాని మోడీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా మేడ్చల్ రూరల్ జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు రాగం అర్జున్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపేట్ మున్సిపల్ అధ్యక్షుడు...