ప్రీతి రెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీలపై బీఆర్‌ఎస్ శ్రేణుల భగ్గు.. చింతల్‌లో ఫ్లెక్సీలు, కటౌట్లు చించివేత
ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : బర్త్‌డే వేడుకలు రాజకీయ వివాదానికి దారితీశాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి జన్మదినం సందర్భంగా చింతల్‌లో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు, కటౌట్లపై బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని చించివేశారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల ఫోటోలు లేకపోవడమే తమ ఆగ్రహానికి కారణమని కార్యకర్తలు పేర్కొన్నారు. ప్రీతి రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మాజీ మంత్రి...