షాదీ ముబారక్.. కల్యాణలక్ష్మి చెక్కుల కోసం బీఆర్‌ఎస్ ధర్నా
🔸మేడ్చల్ ఎంఆర్‌ఓ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ శ్రేణుల బైఠాయింపు 🔸“ఇదేం రాజ్యం.. దొంగల రాజ్యం” అంటూ కార్యకర్తల ఆగ్రహం 🔸పేదల సంక్షేమాన్ని అడ్డుకుంటే ప్రజాక్షేత్రంలో గట్టి బుద్ధి చెబుతాం:మాజీ గ్రంధాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు మేడ్చల్‌లో భగ్గుమన్నాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మేడ్చల్ ఎంఆర్‌ఓ కార్యాలయం గేటు నుంచి కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యాలయం ముందు...