బండ్లగూడ సుప్రీం వైన్స్ వద్ద దారుణ హత్య కేసు ఛేదింపు.. ఎనిమిది మంది అరెస్ట్
🔸పాత కక్షలే హత్యకు కారణం : మల్కాజిగిరి సీపీ సుమతి ఆర్ జె న్యూస్, నాగోల్ : నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ సుప్రీం వైన్స్ వద్ద జరిగిన దారుణ హత్య కేసును ఎస్ఓటీ, నాగోల్ పోలీసులు ఛేదించినట్లు మల్కాజిగిరి సీపీ సుమతి తెలిపారు. ఈ నేరంలో పాలు పంచుకున్న మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు ఆమె మీడియా సమావేశంలో వెల్లడించారు. మృతుడు మహ్మద్ నయీమ్.. కారు డ్రైవర్‌గా పనిచేస్తూ బండ్లగూడ నాగోల్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతను పాత నేరస్తుడు కాగా...