మాజీ బీజేవైఎం జాతీయ కోశాధికారిపై కేసు

🔸బీజేపీ ఎస్సీ మోర్చా సోషల్‌ మీడియా కన్వీనర్‌ ఫిర్యాదు 🔸వేధింపులు, బెదిరింపులు, అసభ్య పదజాలం వాడారంటూ ఆరోపణలు 🔸అల్వాల్‌ పోలీసుల కేసు నమోదు. ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మాజీ బీజేవైఎం జాతీయ కోశాధికారి పి.ఎం. సాయి ప్రసాద్‌ అలియాస్‌ ‘టీమ్‌ సాయి’పై అల్వాల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా సోషల్‌ మీడియా కన్వీనర్‌ డి. పద్మిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆమె పోలీసులకు...