రూ.80 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

కోర్టు నుంచి కేఎల్ఆర్ కమాన్ వరకు 400 మీటర్ల రోడ్డు నిర్మాణం ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూర్ - కిష్టాపూర్ డివిజన్‌లో కార్పొరేషన్ నిధులు రూ.80 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కోర్టు నుంచి కేఎల్ఆర్ కమాన్ వరకు 9...