CEIR పోర్టల్ మాయాజాలం, బాధితులకు ఫోన్లు అప్పగించిన ఏసీపీ!

మాదన్నపేట (ఆర్ జె న్యూస్) జూలై 9 : పోలీసులు సాంకేతికతను వినియోగించి మాదన్నపేట మరియు సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 20 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించడం జరిగింది . సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫోన్లను సైతం ట్రేస్ చేసి రికవరీ చేసిన పోలీసులు.మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లపై వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు సీఈఐఆర్ పోర్టల్‌తో పాటు సాంకేతిక దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మొత్తం 20...