రైతు భరోసా నిధుల విడుదలపై అలియాబాద్‌లో సంబరాలు

అలియాబాద్ (ఆర్ జె న్యూస్) జూలై 8 : అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అలియాబాద్ రైతు వేదిక వద్ద రైతు భరోసా నిధులు పెద్దఎత్తున విడుదలైన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, రైతులు బుధవారం సంబరాలు జరుపుకున్నారు. అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు...