వినాయక నిమర్జనంలో పాల్గొన్న చామకూర మహేందర్ రెడ్డి

 🔸రూ. 2లక్షల 10 వేలు పలికిన లడ్డూ..  ఆర్ జె న్యూస్, మేడ్చల్ : పూడూర్- కిష్టాపూర్ డివిజన్ పరిధిలో పలు వినాయక నిమర్జన ఊరేగింపు కార్యక్రమల్లో బీఆర్ఎస్  నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ చామకూర మహేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయాల మాజీ చైర్మెన్ భాస్కర్ యాదవ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు నవీన్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాబుయాదవ్, నాయకులు శేఖర్ రెడ్డి, వెంకటేష్ , కృష్ణ, శశికుమార్ , శ్రీకాంత్, సుశాంత్ తదితరులు పూడూరులోని పలు యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిమర్జన...