కార్మిక హక్కుల పరిరక్షణకు సీఐటీయూ మహాధర్నా
🔸ఈ నెల 25, 26 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద ఆందోళన ఆర్ జె న్యూస్, మేడ్చల్ : కార్మిక చట్టాలు, హక్కుల పరిరక్షణ కోసం ఈ నెల 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు పిలుపునిచ్చారు. శుక్రవారం కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద హెచ్‌ఎండీఏ కాంట్రాక్టు కార్మికుల సమక్షంలో మహాధర్నా గోడపత్రికను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు...