గుండ్లపోచంపల్లి డివిజన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు
🔸కేక్ కట్ చేసి శుభాకాంక్షలు.. ప్రజలకు పండ్ల పంపిణీ ఆర్ జె న్యూస్, మేడ్చల్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుండ్లపోచంపల్లి 299వ డివిజన్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి గరిసెల సురేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సురేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, పేద...