విద్యావ్యవస్థ బలోపేతానికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి
🔸మేడ్చల్ ప్రభుత్వ బాలుర పాఠశాలకు రూ.12 కోట్ల నిధులు మంజూరు చేయడం హర్షణీయం: రెడ్డెం గారి నవీన్‌రెడ్డి ఆర్.జె.న్యూస్, డెస్క్, మేడ్చల్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రవేశ, ఫీజు నియంత్రణ కమిటీ సభ్యులు రెడ్డెం గారి నవీన్‌రెడ్డి అన్నారు. మేడ్చల్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్...