మేడ్చల్‌లో సీఎంసీ కమిషనర్ పర్యటన

🔸ఆర్టీసీ డిపోలో బాక్స్ డ్రైనేజీ నిర్మాణంపై పరిశీలన ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్‌లో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన శనివారం పర్యటించారు. ఆర్టీసీ డిపో, కేఎస్ఆర్ వెంచర్‌తో పాటు పలు ప్రాంతాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా పనులపై సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.మేడ్చల్ ఆర్టీసీ డిపోలోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా డ్రైనేజీ నీరు చేరుతుండటంతో ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బాక్స్ డ్రైనేజీ నిర్మాణ...