సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ లోగో ఆవిష్కరణ
🔸25 ఏళ్ల విద్యా ప్రస్థానానికి ప్రతీకగా ప్రత్యేక లోగో.. ఘనంగా ఆవిష్కరణ ఆర్ జె న్యూస్, మేడ్చల్ : విద్యారంగంలో 25 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్న సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (CMRCET) సిల్వర్ జూబ్లీ వేడుకలకు శ్రీకారం చుట్టింది. కళాశాల 25 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని రూపొందించిన ప్రత్యేక సిల్వర్ జూబ్లీ లోగోను ప్రముఖుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు.25 ఏళ్ల విద్యా ప్రస్థానంలో కళాశాల సాధించిన విజయాలు, విద్యార్థులకు అందించిన నాణ్యమైన విద్య, పాటిస్తున్న విలువలు, సమాజానికి అందించిన సేవలకు...