ఇంజినీరింగ్‌తో సమాజాభివృద్ధి

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఇంజినీరింగ్‌ విద్యార్థులు నూతన ఆలోచనలు, సృజనాత్మకతతో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకొని సమాజాభివృద్ధికి దోహదపడాలని చామకూర గోపాల్‌రెడ్డి అన్నారు. సీఎంఆర్ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో నిర్వహించిన ఇంజినీర్స్‌ డే వేడుకల్లో ఆయన మాట్లాడారు. సాంకేతిక రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఇంజినీరింగ్‌ కేవలం ఉద్యోగం కోసం కాకుండా సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపించే రంగంగా ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథి ఎస్.ఎమ్. ప్రకాష్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు ప్రాక్టికల్‌...