కౌకూర్ – యాప్రాల్ అభివృద్ధికి పక్కా ప్రతిపాదనలు
🔸అధికారులతో సమీక్షలో శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : కౌకూర్, యాప్రాల్ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో కౌకూర్, యాప్రాల్ డివిజన్ల అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు, తాగునీరు, మురుగునీరు, విద్యుత్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలను పరిశీలించి, ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల్సిన...