కాంగ్రెస్ దగా పాలనకు పతనం తప్పదు
🔸హామీల పేరుతో ప్రజలను మోసం చేశారు 🔸వంటావార్పుతో బీఆర్ఎస్ నిరసన ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక ప్రజలకు మొండిచేయి చూపిందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చామకూర మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ కోఆప్షన్ సభ్యుడు నవీన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ చేపడుతున్న ఆందోళనల్లో భాగంగా శుక్రవారం మేడ్చల్‌లో భారీ ఎత్తున వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ...