ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్‌ పోరాటం

ఎస్‌ఐఆర్‌ అక్రమాలపై మేడ్చల్‌లో భారీ నిరసన.. ఈసీ దిష్టిబొమ్మ దహనం ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్‌లో భారీ నిరసన చేపట్టారు. ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్‌ సూచనలతో మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.మేడ్చల్‌ చెక్‌పోస్ట్‌ వద్ద వైఎ్‌సఆర్‌ విగ్రహం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు భారీ ర్యాలీ సాగింది. అనంతరం ప్రధాన ఎన్నికల కమిషనర్‌...