గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ పొలిటికల్‌ ఎఫైర్‌ కమిటీ భేటీ

🔸జిల్లా బలోపేతం, సంక్షేమ పథకాల ప్రచారంపై చర్చ 🔸వజ్రేష్‌ యాదవ్‌ సహా పలువురు సీనియర్ల హాజరు ఆర్.జె.న్యూస్,హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించిన ఏఐసీసీ ఇంచార్జ్‌ నటరాజన్‌ మీనాక్షి ఆధ్వర్యంలో ఆదివారం గాంధీ భవన్‌లో పొలిటికల్‌ ఎఫైర్‌ కమిటీ (PAC) సమావేశం జరిగింది. 🔸పార్టీ బలోపేతంపై చర్చ ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, రాజకీయ అంశాలు, జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాలను...