తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తిని కాజేసేందుకు కుట్ర
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్: మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని కొందరు వ్యక్తులు కబ్జా చేసి కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారని మా ఇంటి స్థలాన్ని కబ్జా కాకుండా అధికారులు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని మూడుచింతలపల్లి మున్సిపల్ ఉద్దెమర్రి గ్రామానికి చెందిన భాస్కర కృష్ణా రావు , భాస్కర సీతారాo రావులు ఆరోపించారు. గురువారం శామీర్పేట ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మూడుచింతలపల్లి మున్సిపాలిటి ఉద్దెమర్రి గ్రామంలో తండ్రి కీర్తి శేషులు భాస్కర నరహరి రావు 1981...