ఉప్పలమ్మ ఆలయ నిర్మాణానికి శ్రీకారం..! చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి పూజలు
ఆర్.జె.న్యూస్,అలియాబాద్ : అలియాబాద్ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో కొలువుదీరిన ఉప్పలమ్మ అమ్మవారి దేవాలయ నిర్మాణానికి మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం చైర్‌పర్సన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప్పలమ్మ అమ్మవారి దేవాలయం భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆలయం పూర్తయిన తర్వాత ఈ ప్రాంత భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. 🔸భక్తుల సహకారం కోరిన చైర్‌పర్సన్ ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తయ్యేందుకు ప్రజాప్రతినిధులు, స్థానికులు,...