కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది.

🔸మల్లారెడ్డి మాస్ వార్నింగ్! 🔸‘మెత్తగా ఉన్నానని అనుకుంటున్నారా.. అందరికీ మల్లన్న సినిమా చూపిస్తా’ 🔸22ఏ రద్దు చేయాలి.. లేకపోతే ప్రజా ఉద్యమం తప్పదు 🔸శామీర్‌పేట్‌లో కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ ఫైర్ ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు చేసింది ఏమిటని బీఆర్‌ఎస్ నాయకులు నిలదీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయని, ప్రజా సమస్యలు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా శామీర్‌పేట్ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో...