ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య!
🔸రెండేళ్ల చిన్నారి స్నిగ్ధ మృతి 🔸కూకట్‌పల్లిలో విషాదం ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబాన్ని బలితీసుకున్న విషాద ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీ మూడో ఫేజ్ పరిధిలోని ఎంఐజీ–69లో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, వారి రెండేళ్ల కుమార్తె స్నిగ్ధ సైతం మృతిచెందింది. చిన్నారి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోపీనాథ్ (31) హోటల్ చెఫ్‌గా పనిచేస్తుండగా, ఆయన భార్య సమత (26) గృహిణి. వీరికి...